Kavita: తెలంగాణలో పత్తి రైతుల పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పంటలో తేమ ఎక్కువగా ఉందన్న పేరుతో గిట్టుబాటు ధర ఇవ్వకుండా,…
మరింత Kavita: తేమ సాకుతో పత్తి రైతులను మోసం చేస్తున్నారుCategory: Slider
Pattabhi: జోగి రమేశ్‌ను సస్పెండ్ చేయగలరని జగన్‌కు పట్టాభి సవాల్
Pattabhi: నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్‌పై వైఎస్సార్‌సీపీ చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పట్టాభి రామ్ కొమ్మరెడ్డి డిమాండ్ చేశారు. జోగి రమేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే…
మరింత Pattabhi: జోగి రమేశ్‌ను సస్పెండ్ చేయగలరని జగన్‌కు పట్టాభి సవాల్Jhulan Goswami: కప్పును ఎత్తుకొని కన్నీరు పెట్టిన ఝులన్ గోస్వామి.. మిథాలీ రాజ్‌తో కలిసి
Jhulan Goswami: భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ఐసీసీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న చారిత్రక ఘట్టం..
మరింత Jhulan Goswami: కప్పును ఎత్తుకొని కన్నీరు పెట్టిన ఝులన్ గోస్వామి.. మిథాలీ రాజ్‌తో కలిసిCm revanth: పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారు
Cm revanth: కరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందేలా చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ (స్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) పనులను వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలి…
మరింత Cm revanth: పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారుPawan Kalyan: చేవెళ్ల బస్సు ప్రమాదంపై.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
Pawan Kalyan: చేవెళ్ల బస్సు ప్రమాదంపై.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
మరింత Pawan Kalyan: చేవెళ్ల బస్సు ప్రమాదంపై.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతిChandrababu Naidu: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu Naidu: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మరింత Chandrababu Naidu: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిPawan Kalyan: మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్‌కు 7-8 లక్షల మంది హాజరవ్వచ్చు
Pawan Kalyan: పులికాట్ సరస్సు మరియు కుంకీ ఏనుగుల ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని పవన్ తెలిపారు. ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా పులికాట్‌ను తీర్చిదిద్దడమే…
మరింత Pawan Kalyan: మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్‌కు 7-8 లక్షల మంది హాజరవ్వచ్చుRain Alert: తెలంగాణకు మళ్లీ వాన గండం.. మరో మూడు రోజులు వర్షాలు!
Rain Alert: తెలంగాణకు మళ్లీ వాన గండం.. మరో మూడు రోజులు వర్షాలు!
మరింత Rain Alert: తెలంగాణకు మళ్లీ వాన గండం.. మరో మూడు రోజులు వర్షాలు!Harmanpreet Kaur: గురుభక్తి చాటుకున్న హర్మన్‌ప్రీత్.. పిక్ వైరల్
Harmanpreet Kaur: ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న చారిత్రక ఘట్టం తర్వాత, మైదానంలో అత్యంత భావోద్వేగ సన్నివేశం ఆవిష్కృతమైంది.
మరింత Harmanpreet Kaur: గురుభక్తి చాటుకున్న హర్మన్‌ప్రీత్.. పిక్ వైరల్Kishan Reddy: జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్ చేయడం సరికాదు
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాజకీయ విమర్శలకు కూడా పరిమితులు ఉండాలని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్ చేయడం, రేషన్ బియ్యంతో లింక్ పెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఫ్రీ బస్సు సేవ…
మరింత Kishan Reddy: జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్ చేయడం సరికాదు