anitaరాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్న మొంథా తుఫాన్‌పై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తనేటి వనిత అనిత తెలిపారు. తుఫాన్ ప్రభావం కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. “తుఫాన్ సమయంలో…
మరింత Anita: మొంథా తుఫాన్ ప్రభావం కోస్తా జిల్లాల్లో తీవ్రంCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Kavita: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
Kavita: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మేము ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. అందరి తెలంగాణ కావాలి, కొందరి తెలంగాణ మాత్రమే కావొద్దు అనే భావంతోనే మేము…
మరింత Kavita: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదుShivadar Reddy: దొంగలతో పోరాడిన డీసీపీ చైతన్య ధైర్యసాహసం ప్రశంసనీయం
Shivadar Reddy: చాదర్‌ఘాట్‌లో దొంగలను పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన డీసీపీ చైతన్యకుమార్ ధైర్యసాహసాలను తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి అభినందించారు. విధి నిర్వహణలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చూపిన ధైర్యం ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు. డీసీపీ చైతన్యకుమార్, ఆయన గన్‌మ్యాన్…
మరింత Shivadar Reddy: దొంగలతో పోరాడిన డీసీపీ చైతన్య ధైర్యసాహసం ప్రశంసనీయంSpecial Invity for Tirupati MLA: 16 నెలలు అవుతున్నా దక్కని ఆ అవకాశం!
Special Invity for Tirupati MLA: 16 నెలలు అవుతున్నా దక్కని ఆ అవకాశం!
మరింత Special Invity for Tirupati MLA: 16 నెలలు అవుతున్నా దక్కని ఆ అవకాశం!Gummanur Jayaram Controversy: వైసీపీ హయాంని మించి ఆ ఎమ్మెల్యే కాంట్రవర్సీలు..!
Gummanur Jayaram Controversy: వైసీపీ హయాంని మించి ఆ ఎమ్మెల్యే కాంట్రవర్సీలు..!
మరింత Gummanur Jayaram Controversy: వైసీపీ హయాంని మించి ఆ ఎమ్మెల్యే కాంట్రవర్సీలు..!TDP Bhima for Bus Accident Victims: కార్యకర్తల పార్టీగా మరోసారి నిరూపించుకున్న టీడీపీ
TDP Bhima for Bus Accident Victims: కార్యకర్తల పార్టీగా మరోసారి నిరూపించుకున్న టీడీపీ
మరింత TDP Bhima for Bus Accident Victims: కార్యకర్తల పార్టీగా మరోసారి నిరూపించుకున్న టీడీపీTTD Parakamani Theft Case: పరకామణి చోరీ కేసు అసలు ఎటు వెళుతోంది?
TTD Parakamani Theft Case: పరకామణి చోరీ కేసు అసలు ఎటు వెళుతోంది?
మరింత TTD Parakamani Theft Case: పరకామణి చోరీ కేసు అసలు ఎటు వెళుతోంది?America: రాహుల్ గాంధీకి ఆ అర్హత లేదు: అమెరికన్ గాయని మేరీ మిల్బెన్
America: ప్రముఖ అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ భారత్‌పై, భారత రాజకీయ నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, ఆయన నాయకత్వం అత్యద్భుతమని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్…
మరింత America: రాహుల్ గాంధీకి ఆ అర్హత లేదు: అమెరికన్ గాయని మేరీ మిల్బెన్Kamareddy: భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి..రోకలిబండతో కొట్టి
Kamareddy: కామారెడ్డి జిల్లా విఠల్వాడీతండాలో కిషన్ అనే వ్యక్తి తన భార్య 42ఏళ్ల సవితపై అనుమానంతో ఆమె నాలుకను కత్తిరించి, తలపై రోకలి బండతో కొట్టి చంపేశాడు. గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో కిషన్ తన భార్యను కొట్టాడని,…
మరింత Kamareddy: భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి..రోకలిబండతో కొట్టిChiranjeevi: చిరంజీవికి అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు తీర్పు
Chiranjeevi: టాలీవుడ్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత హక్కులకు సంబంధించి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్ లేదా ఇతర వ్యక్తిగత గుర్తింపులను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని కోర్టు…
మరింత Chiranjeevi: చిరంజీవికి అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు తీర్పు