Kerala: కేరళలోని కొచ్చి నౌకా నౌకాదళ కేంద్రంలో భారత నావికాదళానికి సరికొత్త యుద్ధ నౌక INS ఇక్షక్ జలప్రవేశం చేసింది. ఆధునాతన సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ నౌకను దేశీయ నౌకా నిర్మాణ నిపుణులు తయారు చేశారు. INS ఇక్షక్ అత్యాధునిక రాడార్…
మరింత Kerala: కేరళలో నావికాదళానికి కొత్త బలం — INS ఇక్షక్Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Nalgonda: నల్గొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
Nalgonda: నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. వివరాల ప్రకారం, గత నెల అక్టోబర్ 31న హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగింది. బాధిత విద్యార్థులు ఈ…
మరింత Nalgonda: నల్గొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంBengaluru Crime News: రెంట్ కి ఇవ్వడంమే చేసిన తప్పు.. ఓనర్ని చంపి..మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిన జంట
Bengaluru Crime News: అద్దెకు తీసుకున్న పాపానికి ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిన దారుణ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది.
మరింత Bengaluru Crime News: రెంట్ కి ఇవ్వడంమే చేసిన తప్పు.. ఓనర్ని చంపి..మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిన జంటJagan:ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేసినా సరిపోయేది
Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మాట్లాడుతూ, “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న దరిద్రపు పని” అని అన్నారు. ఆయన స్కాములు చేస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను…
మరింత Jagan:ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేసినా సరిపోయేదిKishan Reddy: ఉప ఎన్నికల సర్వేలపై కిషన్ రెడ్డి కీలక కామెంట్స్
Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్కంఠ భరితంగా సాగుతున్న తరుణంలో, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సర్వేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం, ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని, సర్వేలలోనూ గందరగోళమే…
మరింత Kishan Reddy: ఉప ఎన్నికల సర్వేలపై కిషన్ రెడ్డి కీలక కామెంట్స్Deputy cm: డిప్యూటీ సీఎం కాన్వాయ్ పై దాడి
Deputy cm: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా కాన్వాయ్‌పై దాడి జరిగినట్టు సమాచారం. ఈ ఘటన లక్షిసరాయ్ నియోజకవర్గంలోని ఖోరియారి పోలింగ్ బూత్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ఆయన…
మరింత Deputy cm: డిప్యూటీ సీఎం కాన్వాయ్ పై దాడిHookah Flavours: మోస్ట్ వాంటెడ్ అరెస్ట్.. ముంబైలో 3 కోట్ల హుక్కా ఫ్లేవర్స్ పట్టివేత
Hookah Flavours: మాదకద్రవ్యాల అక్రమ రవాణా (డ్రగ్స్ ట్రాఫికింగ్) మరియు నిషేధిత హుక్కా ఫ్లేవర్ల అక్రమ వ్యాపారంపై ముంబై పోలీసులు తమ చర్యలను ముమ్మరం చేశారు.
మరింత Hookah Flavours: మోస్ట్ వాంటెడ్ అరెస్ట్.. ముంబైలో 3 కోట్ల హుక్కా ఫ్లేవర్స్ పట్టివేతYS Jagan: వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. గూగుల్ క్రెడిట్ చంద్రబాబు దొంగలించారు!
YS Jagan: వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. గూగుల్ క్రెడిట్ చంద్రబాబు దొంగలించారు!
మరింత YS Jagan: వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. గూగుల్ క్రెడిట్ చంద్రబాబు దొంగలించారు!Online Betting: శిఖర్‌ధావన్, సురేష్‌రైనాకు ఈడీ షాక్.. ఆస్తులు సీజ్
Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
మరింత Online Betting: శిఖర్‌ధావన్, సురేష్‌రైనాకు ఈడీ షాక్.. ఆస్తులు సీజ్Nimmala Ramanaidu: రెండేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తిచేయడమే లక్ష్యం
Nimmala Ramanaidu: రెండేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తిచేయడమే లక్ష్యం
మరింత Nimmala Ramanaidu: రెండేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తిచేయడమే లక్ష్యం