Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరింత Vishwambhara: విశ్వంభర అదుర్స్! ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోండి!Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Coolie: కూలీ’లో సంచలనం సృష్టిస్తున్న ‘మోనిక’ సాంగ్ !
Coolie: రజనీకాంత్ మరోసారి తన స్టైల్‌తో అలరించడానికి సిద్ధమయ్యారు. ‘కూలీ’ చిత్రం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
మరింత Coolie: కూలీ’లో సంచలనం సృష్టిస్తున్న ‘మోనిక’ సాంగ్ !Lenin: అఖిల్ ‘లెనిన్’ నుంచి సరికొత్త అప్డేట్? LENIN
Lenin: అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తన కొత్త చిత్రం ‘లెనిన్’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
మరింత Lenin: అఖిల్ ‘లెనిన్’ నుంచి సరికొత్త అప్డేట్? LENINActress Humaira Asghar: చనిపోయింది 9 నెలల క్రితం.. శవాన్ని బయటికి తీసింది 15రోజుల ముందు.. మిస్టరీగా మరీనా నటి మృతి
Actress Humaira Asghar: పాకిస్తాన్‌కు చెందిన టీవీ నటి, మోడల్ హుమైరా అస్గర్ మృతదేహం దాదాపు 9 నెలల తర్వాత ఆమె నివాసంలో గుర్తించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరింత Actress Humaira Asghar: చనిపోయింది 9 నెలల క్రితం.. శవాన్ని బయటికి తీసింది 15రోజుల ముందు.. మిస్టరీగా మరీనా నటి మృతిShivaraj Kumar: శివరాజ్‌కుమార్ బర్త్‌డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!
Shivaraj Kumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా “పెద్ది” ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.
మరింత Shivaraj Kumar: శివరాజ్‌కుమార్ బర్త్‌డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!Mega 157: అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.?
Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 157వ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు అధికారిక టైటిల్ ఖరారు కాలేదు.
మరింత Mega 157: అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.?Pawan Kalyan OG Movie: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’.. అనుకున్న టైం కే థియేటర్ లోకి సినిమా
Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర గంభీరగా అలరించనున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
మరింత Pawan Kalyan OG Movie: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’.. అనుకున్న టైం కే థియేటర్ లోకి సినిమాAthadu: ‘అతడు’ రీ-రిలీజ్: ఈసారి రికార్డులు జర కష్టమే.. ఎందుకంటే?
Athadu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ‘అతడు’ ఒక మైలురాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైనప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
మరింత Athadu: ‘అతడు’ రీ-రిలీజ్: ఈసారి రికార్డులు జర కష్టమే.. ఎందుకంటే?Virgin Boys Review: “వర్జిన్ బాయ్స్” సినిమా రివ్యూ & రేటింగ్
Virgin Boys Review: ‘వర్జిన్ బాయ్స్’ టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన చిత్రం. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, మిత్రా శర్మతో పాటు గీతానంద్, జెనీఫర్ ఇమ్మానుయేల్, రోనీత్ రెడ్డి వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
మరింత Virgin Boys Review: “వర్జిన్ బాయ్స్” సినిమా రివ్యూ & రేటింగ్Kubera OTT: ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన కుబేర!
Kubera OTT: శేఖర్ కమ్ముల మార్క్ సినిమాటిక్ అనుభవంతో కుబేర చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తన ఎమోషనల్ కథాంశంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
మరింత Kubera OTT: ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన కుబేర!