Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ 2024 డిసెంబర్ 4న విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా సంచలన విజయం సాధించి ఆరు నెలలు గడిచినా, బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌పై స్పష్టత లేదు. తమిళ దర్శకుడు అట్లీతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది అభిమానుల ప్రశ్న.
Also Read: Prabhas: ప్రభాస్-హను రాఘవపూడి మూవీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌లో జోష్?
Allu Arjun-Atlee: ‘పుష్ప’ ఫ్రాంచైజీ కోసం ఐదేళ్లు తీసుకున్న బన్నీ, ఇప్పుడు కూడా నెమ్మదిగా వ్యవహరిస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయం. మిగతా స్టార్ హీరోల్లా వరుస ప్రాజెక్టులతో స్పీడ్ పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. అట్లీతో సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? బన్నీ ఈసారి అభిమానులను ఎలా సర్‌ప్రైజ్ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.