Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వరుసగా ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ప్రసంగం ప్రారంభమవుతుంది. గత నాలుగు బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ మాదిరిగానే ఈ బడ్జెట్ కూడా పేపర్ లెస్ గానే ఉండనుంది. ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇక్కడ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు . మినిట్ టు మినిట్ లైవ్ అప్ డేట్స్ మీకోసం అందిస్తోంది మహా న్యూస్.
