Telangana: గంజాయి మత్తుకు అలవాటు పడిన ఓ యువకుడు డబ్బులివ్వలేదని తన నాయనమ్మను దారుణంగా హత్య చేశాడు. తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రావల్‌కోల్‌లో ఈ దారుణం చోటుచేసుకున్నది. పింఛన్ డబ్బలు కోసం బాలమ్మ (66) అనే వృద్ధురాలిని ఆమె మనవడు ప్రశాంత్ వేధించసాగాడు. డబ్బులు ఇవ్వలేదని ఆమె తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు.
