Brutal Murder: నరసరావుపేటలో దారుణం జరిగింది. కొందరు దుండగులు కలిసి యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకి ఓ పెద్ద హోటల్ యజమేనే కారణం అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద షేక్ బాజీ అనే యువకుడు బైక్ పైన వెళ్తుండగా. ఇంకో బైక్ పైన వచ్చిన యువతీ, యువకుడు అడగించి. అతనిపైన దాడి చేశారు. ఈ దాడిలో త్రీవంగా గాయపడిన షేక్ బాజీ ని పక్కనే ఉన్న జనాలు వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో బాధితుడు మృతి చెందాడు.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. ముగ్గురు కమాండోలు మృతి
కొంత కలం క్రితం షేక్ బాజీ ఓ హోటల్ పక్కనే టిఫిన్ సెంటర్ పెట్టాడు. దింతో హోటల్ లో తగ్గినా గిరాకీ దింతో టిఫన్ సెంటర్ అక్కడ నుండి తీసేయాలి అంటూ హోటల్ యజమాని గొడవ చేశారు. వీరి ఇద్దరి మధ్య కొంత కలం గా వివాదం నడుస్తుంది అదే సమయంలో ఈ హత్య జరగడంతో కుటుంబ సభ్యులు ఈ హత్యకి హోటల్ సిబ్బందే కారణం అంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు మరణానికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. దీనికి హోటల్ యజమానికి ఏమైనా సంబంధం ఉందా లేక పాత కక్షలే కారణంహా అనే కోణంలో దర్యాపుతు మొదలు పెట్టారు.

