Breaking: ప్రఖ్యాత కమెడియన్ బ్రహ్మానందం తన సినీ ప్రయాణంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వెళ్లే ఎలాంటి ఆలోచన కూడా తనకు లేనని స్పష్టం చేశారు. నటుడిగా దాదాపు అన్ని తరాల వారితో కలిసి పనిచేశానని చెప్పారు. ముఖ్యంగా నాలుగు జనరేషన్ల హీరోలతో కలిసి నటించే అదృష్టం తనకు లభించిందని ఆయన వెల్లడించారు.
