Brahma Anandha

Brahma Anandha: ఓటిటిలోకి బ్రహ్మ ఆనందం!

Brahma Anandha: బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా బ్రహ్మ ఆనందం. ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి రిజెక్షన్ వచ్చిందనే చెప్పాలి.ఇక తాజాగా ఓటీటికి రెడీ అవుతుంది.

Also Read: Anupama: మరోసారి అనుపమతో సమంత!

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో రాబోతోంది. తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ చిత్రం ఈ 14 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.అంటే రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటిటిలోకి వస్తోందన్నమాట. మామూలుగా ఈ తరహా సినిమాలకు ఓటిటి నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. మరి బ్రహ్మ ఆనందం సినిమా కూడా ఆ తరహా ప్రశంసలు అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *