Saiyaara: సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో ఎవడ్రా వీడు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు అనేలా బాలీవుడ్ ఆడియన్స్ మతిపోగొట్టాడు. ఇక యానిమల్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మోహిత్ సూరి డైరెక్షన్లో.. అనన్యా పాండే కజిన్ అహాన్ పాండే, అనీత్ పడ్డా లను హీరో హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ సయ్యారా అనే రొమాంటిక్ డ్రామాని తెరకెక్కిస్తోంది. రీసెంట్ గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన సందీప్.. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని, ఇది కంప్లీట్ మోహిత్ సూరి మ్యాజిక్.. ఇంట్రడ్యూస్ అవుతున్న వాళ్లకి ఆల్ ది బెస్ట్.. ఫస్ట్ డే మూవీ చూడ్డానికి వెయిట్ చేస్తున్నాను అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Witnessing a hindi heartland love story completely emphasizing on romance and drama.
Waiting to watch it on the first day.
Wishing the debutants all the very best 🙂
It’s purely Mohith suri’s Magic 🙂 @mohit11481 https://t.co/SlYo36Ec1h— Sandeep Reddy Vanga (@imvangasandeep) July 9, 2025