Minister savita: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి సవిత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జగన్‌కు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ని కోరుతున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్టాలు ఎక్కుతున్న వేగాన్ని తట్టుకోలేక జగన్ విష…
మరింత Minister savita: జగన్‌కు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ని కోరుకున్నా..Blog
Nara lokesh: పండగపూట ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేశ్
Nara lokesh: భోగి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. గత 81 రోజులుగా కొనసాగుతున్న ప్రజాదర్బార్‌కు ఈ రోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు…
మరింత Nara lokesh: పండగపూట ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేశ్Ravi Teja: నా కొడుకు సందీప్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు
Ravi Teja: మాస్ మహరాజా రవితేజ కొత్త చిత్రం “భర్త మహాశయులకు విజ్ఞప్తి” విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. సినిమాలో రవితేజ ఎనర్జిటిక్ నటన ఆకట్టుకుంటోంది. ఓ ఇంటర్వ్యూలో రవితేజ తన కుమారుడు మహాధన్ కెరీర్ గురించి మాట్లాడారు.…
మరింత Ravi Teja: నా కొడుకు సందీప్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నాడుHyderabad: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. ఆనందం కోసం ఇంకొకరి ప్రాణం తీస్తారా?
Hyderabad: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. ఆనందం కోసం ఇంకొకరి ప్రాణం తీస్తారా?
మరింత Hyderabad: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. ఆనందం కోసం ఇంకొకరి ప్రాణం తీస్తారా?Digvijay Singh: రాజ్యసభకు పోటీ చేస్తలేను
Digvijay Singh:మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను మూడోసారి రాజ్యసభకు పోటీ చేయబోమని ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2026తో ముగియనుంది. పదవీకాలం ముగిసిన…
మరింత Digvijay Singh: రాజ్యసభకు పోటీ చేస్తలేనుKishan Reddy: జిపి..లకు నిధులు ఇవ్వడం సంతోషకరం
Kishan Reddy: కేంద్ర హోంమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నట్లుగా, తెలంగాణ స్థానిక సంస్థలకు నిధుల విడుదల సంతోషకర పరిణామమన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం ఇవి కీలకమని ఆయన తెలిపారు. గత పదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి రూ.11 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని కిషన్‌రెడ్డి…
మరింత Kishan Reddy: జిపి..లకు నిధులు ఇవ్వడం సంతోషకరంCRICKET: తడబడుతున్న భారత్.. వన్డే ఏమవుతుందో..!
Cricket: రాజ్‌కోట్‌లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మొదటి ఓవర్ల నుంచే ఒత్తిడి సృష్టించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చి తొలి వికెట్‌కు 70…
మరింత CRICKET: తడబడుతున్న భారత్.. వన్డే ఏమవుతుందో..!Seethakka: ములుగు జిల్లా రద్దు వార్తల్లో నిజం లేదు.. మంత్రి సీతక్క క్లారిటీ!
Seethakka: ములుగు జిల్లా రద్దు వార్తల్లో నిజం లేదు.. మంత్రి సీతక్క క్లారిటీ!
మరింత Seethakka: ములుగు జిల్లా రద్దు వార్తల్లో నిజం లేదు.. మంత్రి సీతక్క క్లారిటీ!Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో ఎగసిపడ్డ మంటలు!
Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో ఎగసిపడ్డ మంటలు!
మరింత Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో ఎగసిపడ్డ మంటలు!Kite Festival: కన్నుల పండుగగా కైట్ ఫెస్టివల్.. ఆకాశంలో విదేశీ పతంగుల విన్యాసాలు!
Kite Festival: కన్నుల పండుగగా కైట్ ఫెస్టివల్.. ఆకాశంలో విదేశీ పతంగుల విన్యాసాలు!
మరింత Kite Festival: కన్నుల పండుగగా కైట్ ఫెస్టివల్.. ఆకాశంలో విదేశీ పతంగుల విన్యాసాలు!