Mahaa Bhakti: మహ న్యూస్ తో ప్రపంచం లో తెలుగు వారికి సుపరిచితమైన మహ వంశీ అధ్వర్యంలో ప్రారంభిస్తున్న మహ భక్తి టివి కి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ జ్ఞాన ప్రసూనంభిక దేవి సమేత కాళహస్తిశ్వర స్వామి వారి అశీస్సులు అందాయి.ఆలయ ఉద్యోగి గంగాధర్,శ్రీ కాళహస్తి ఎమ్మేల్ల్యే బోజ్జల సుధీర్ రెడ్డి సూచనలతో మహ భక్తి టివి ప్రారంభ గ్రౌండ్స్,దశవతర టెంపుల్ గ్రౌండ్స్ కు శాలువ,స్వామి అమ్మవార్ల ఫోటో,అగర్ బత్తిలు అందజేశారు.మహ భక్తి టివి తెలుగు ప్రజల్లో టాప్ గ నిలుస్తుందని శ్రీ కాళహస్తి ఎమ్మేల్ల్యే బోజ్జల సుధీర్ రెడ్డి తెలిపారని గంగాధర్ వెల్లడించారు..