లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ లో ఉన్న కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాలుగా జానీ మాస్టర్ చంచల్ గుడా జైలులో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .
ఇది ఇప్పుడే అందిన వార్త . అప్ డేట్స్ కోసం చూస్తూనే ఉండండి .