Baaghi 4

Baaghi 4: బాగీ 4 ట్రైలర్ డేట్ ఫిక్స్!

Baaghi 4: బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ నటించిన బాగీ సిరీస్ మరోసారి అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. బాగీ 4 ట్రైలర్ సినీ ప్రియుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో హై-ఓక్టేన్ యాక్షన్, డ్రామాతో పాటు స్టార్ కాస్ట్ గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ట్రైలర్ ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో చూద్దాం.

Also Read: Idly Kadai: ఇడ్లీ కడై సెకండ్ సింగిల్ అప్డేట్!

బాగీ 4 ట్రైలర్ ఆగస్టు 30న విడుదలకు సిద్ధం అయ్యింది. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, సంజయ్ దత్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఎ. హర్ష దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మించిన ఈ చిత్రం యాక్షన్, రొమాన్స్, ఎమోషన్‌తో నిండి ఉంటుందని తెలుస్తుంది. మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *