తిరుమలలో భద్రతను పటిష్ఠం చేసేందుకు టీటీడీ అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటూ వాహన సేవల దర్శనాలపై కచ్చితమైన సమాచారాన్ని అందించనున్నాయి.
మరింత Tirumala: శ్రీవారి ఆలయం వద్ద సరికొత్త టెక్నాలజీAuthor: Mahaa News Team
Chandrahass : ట్రోల్స్ గురించి పట్టించుకోను.. చంద్రహాస్ సంచలన కామెంట్స్
సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రహాస్, తను నటించిన తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.
మరింత Chandrahass : ట్రోల్స్ గురించి పట్టించుకోను.. చంద్రహాస్ సంచలన కామెంట్స్Priyamani : తగ్గని ప్రియమణి క్రేజ్… తెలుగులో భారీ రెమ్యునరేషన్!
రెండు దశాబ్దాలుగా సినిమాల్లో ఉన్నా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి క్రేజ్ అస్సలు తగ్గట్లేదు. టాలీవుడ్‌లో ఇప్పటికీ ఆమెకి మంచి డిమాండ్ ఉంది.
మరింత Priyamani : తగ్గని ప్రియమణి క్రేజ్… తెలుగులో భారీ రెమ్యునరేషన్!Amaravathiki Aahwanam: మురళీ మోహన్ చేతుల మీదుగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుదల!
Amaravathiki Aahwanam: మురళీ మోహన్ చేతుల మీదుగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ రిలీజ్
మరింత Amaravathiki Aahwanam: మురళీ మోహన్ చేతుల మీదుగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుదల!ED: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్
ED: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీసిన నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) కేసు..
మరింత ED: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్UP crime : తొమ్మిదేళ్ల ప్రేమ.. రెండు నెలలకే అంతం.. ఎంతకు తెగించిందంటే?
పెళ్లయిన రెండు నెలలకే జూదంలో డబ్బులు పోగొట్టుకున్నాడనే కోపంతో భర్తను గొంతు నులిమి చంపిన భార్య, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
మరింత UP crime : తొమ్మిదేళ్ల ప్రేమ.. రెండు నెలలకే అంతం.. ఎంతకు తెగించిందంటే?PM Modi : బడ్జెట్ 2026: వికసిత్ భారత్ కు బలమైన పునాది .. ప్రధాని మోదీ ప్రశంసలు
కేంద్ర బడ్జెట్ 2026ను చారిత్రాత్మకమైనదిగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించినదిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆదివారం బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
మరింత PM Modi : బడ్జెట్ 2026: వికసిత్ భారత్ కు బలమైన పునాది .. ప్రధాని మోదీ ప్రశంసలుUP govt : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్తి వివరాలను వెల్లడించని 68,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల జనవరి నెల జీతాలను నిలిపివేసింది.
మరింత UP govt : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయంబడ్జెట్ పై విమర్శలు.. రాహుల్ గాంధీకి నిర్మలమ్మ కౌంటర్
కేంద్ర బడ్జెట్ 2026పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు
మరింత బడ్జెట్ పై విమర్శలు.. రాహుల్ గాంధీకి నిర్మలమ్మ కౌంటర్OTT లోకి శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
OTT: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ డిజిటల్ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రం, అతి త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. ఈ సినిమా…
మరింత OTT లోకి శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?