TG News

TG News: తెలంగాణ: కొత్త రేషన్‌ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు

TG News: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది.

మరింత TG News: తెలంగాణ: కొత్త రేషన్‌ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు
Maoists

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాల నిరంతర ఆపరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు.

మరింత Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
Sajjanar

Sajjanar: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్‌ ప్రచారంపై సజ్జనార్ ఆగ్రహం!

Sajjanar: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్‌ ప్రచారంపై సజ్జనార్ ఆగ్రహం!

మరింత Sajjanar: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్‌ ప్రచారంపై సజ్జనార్ ఆగ్రహం!
Sri Vishnu

Sri Vishnu: బ్లాక్ బస్టర్ దర్శకుడితో మరో సినిమాకి సిద్ధమైన శ్రీ విష్ణు?

Sri Vishnu: కామెడీలో తనదైన ముద్ర వేసిన శ్రీ విష్ణు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆయన నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఈ హీరో ఇటీవల సింగిల్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.

మరింత Sri Vishnu: బ్లాక్ బస్టర్ దర్శకుడితో మరో సినిమాకి సిద్ధమైన శ్రీ విష్ణు?
CM Chandrababu

CM Chandrababu: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల వేధింపుల ఘటన: నలుగురు సస్పెండ్, సీఎం చంద్రబాబు సీరియస్!

CM Chandrababu: కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత CM Chandrababu: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల వేధింపుల ఘటన: నలుగురు సస్పెండ్, సీఎం చంద్రబాబు సీరియస్!
Ajit Doval

Ajit Doval: అజిత్ డోభాల్ సవాల్: ‘ఆపరేషన్ సింధూర్’లో భారత్‌కు నష్టం జరిగిందని నిరూపించండి

Ajit Doval: ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో మన దేశానికి నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరింత Ajit Doval: అజిత్ డోభాల్ సవాల్: ‘ఆపరేషన్ సింధూర్’లో భారత్‌కు నష్టం జరిగిందని నిరూపించండి
Andhra King Taluka

Andhra King Taluka: ఆంధ్రా కింగ్ తాలూకా: కీలక షూటింగ్ షెడ్యూల్ ఆరంభం!

Andhra King Taluka: రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది.

మరింత Andhra King Taluka: ఆంధ్రా కింగ్ తాలూకా: కీలక షూటింగ్ షెడ్యూల్ ఆరంభం!
Galla Ramachandra Rao

Galla Ramachandra Rao: ఆ ఎమ్మెల్యే భర్తని టార్గెట్ చేసిన జగన్‌

Galla Ramachandra Rao: ఆ ఎమ్మెల్యే భర్తని టార్గెట్ చేసిన జగన్‌

మరింత Galla Ramachandra Rao: ఆ ఎమ్మెల్యే భర్తని టార్గెట్ చేసిన జగన్‌
Anushka Shetty

Anushka Shetty: స్వీటీ షాకింగ్ నిర్ణయం! సినిమా ఈవెంట్లకు దూరం ఎందుకు?

Anushka Shetty: అనుష్క శెట్టి.. తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ భామ, ఇటీవల కాలంలో సినిమా ఈవెంట్లకు, ప్రమోషన్లకు దూరంగా ఉంటోంది.

మరింత Anushka Shetty: స్వీటీ షాకింగ్ నిర్ణయం! సినిమా ఈవెంట్లకు దూరం ఎందుకు?
Baahubali

Baahubali: బాహుబలి రీ-రిలీజ్.. షాకిస్తున్న రన్ టైం!

Baahubali: తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా చాటిన బాహుబలి మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.

మరింత Baahubali: బాహుబలి రీ-రిలీజ్.. షాకిస్తున్న రన్ టైం!