Operation Mahadev

Operation Mahadev: ఆపరేషన్ మహాదేవ్’ విజయవంతం..ముగ్గురు పహల్గాం ఉగ్రవాదుల హతం

Operation Mahadev: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత భద్రతా దళాలు మరోసారి విజయం సాధించాయి. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి కారణమైన ముగ్గురు లష్కరే తయ్యబా ఉగ్రవాదులను సోమవారం జరిగిన ‘ఆపరేషన్ మహాదేవ్’లో మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించింది.

మరింత Operation Mahadev: ఆపరేషన్ మహాదేవ్’ విజయవంతం..ముగ్గురు పహల్గాం ఉగ్రవాదుల హతం
Akhanda 2

Akhanda 2: అఖండ 2: అస్సలు తగ్గేదేలే!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

మరింత Akhanda 2: అఖండ 2: అస్సలు తగ్గేదేలే!
Fake Apple Products

Fake Apple Products: నకిలీ యాపిల్ ఉత్పత్తులతో మోసం: 3 కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులు స్వాధీనం

Fake Apple Products: భాగ్యనగరంలో జరుగుతున్న నకిలీ యాపిల్ ఉత్పత్తుల అక్రమ వ్యాపారాన్ని పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు.

మరింత Fake Apple Products: నకిలీ యాపిల్ ఉత్పత్తులతో మోసం: 3 కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులు స్వాధీనం
Coolie

Coolie: రజినీ మాస్ మేనియా.. సంచలనాలకు కేంద్ర బిందువవుతున్న కూలీ!

Coolie: ‘కూలీ’ సినిమా హైప్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ యాక్షన్ డ్రామా మరింత రసవత్తరంగా మారింది.

మరింత Coolie: రజినీ మాస్ మేనియా.. సంచలనాలకు కేంద్ర బిందువవుతున్న కూలీ!
Nellore

Nellore: నెల్లూరులో దారుణం: యూనిఫామ్ లేదని విద్యార్థినులతో గుంజీలు.. 60 మందికిపైగా అస్వస్థత

Nellore: పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో ఓ క్రీడా ఉపాధ్యాయుడు (పీఈటీ) చేసిన నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. నెల్లూరు జిల్లాలోని కోట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 30 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.

మరింత Nellore: నెల్లూరులో దారుణం: యూనిఫామ్ లేదని విద్యార్థినులతో గుంజీలు.. 60 మందికిపైగా అస్వస్థత
Aamir Khan

Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ఇంట్లో ఐపీఎస్‌ల సందడి.. అసలు కారణం ఏంటంటే!

Aamir Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద అకస్మాత్తుగా పోలీసుల సందడి కనిపించింది.

మరింత Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ఇంట్లో ఐపీఎస్‌ల సందడి.. అసలు కారణం ఏంటంటే!
War 2

War 2: వార్ 2 క్లైమాక్స్ సీక్రెట్స్: రెండు సర్‌ప్రైజ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్!

War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ జోడీతో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది.

మరింత War 2: వార్ 2 క్లైమాక్స్ సీక్రెట్స్: రెండు సర్‌ప్రైజ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్!
UP temple

UP Temple: ఉత్తర్‌ప్రదేశ్‌ ఆలయంలో విద్యుత్‌షాక్‌, తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు

UP Temple: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో శ్రావణ సోమవారం నాడు చోటుచేసుకున్న ఒక విషాద ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

మరింత UP Temple: ఉత్తర్‌ప్రదేశ్‌ ఆలయంలో విద్యుత్‌షాక్‌, తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు
Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Hyderabad: ఆరోగ్యం కోసం చేసే ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్‌లోని నాగోల్ షటిల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

మరింత Hyderabad: హైదరాబాద్‌లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం

Tamil Nadu: తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఓమలూరు ప్రాంతంలో అటవీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు.

మరింత Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం