Deepika Padukone

Deepika Padukone: దీపికా సోషల్ మీడియా రికార్డ్.. 190 కోట్ల వ్యూస్!

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఓ ఫేమస్ యాడ్ కోసం ఆమె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఏకంగా 190 కోట్ల వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది.

మరింత Deepika Padukone: దీపికా సోషల్ మీడియా రికార్డ్.. 190 కోట్ల వ్యూస్!
Rain Alert

Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Rain Alert: తెలంగాణలో నేడు (ఆగస్టు 6, 2025) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

మరింత Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
Nikki Haley

Nikki Haley: ట్రంప్‌ సుంకాల పెంపు.. నిక్కీ హేలీ సంచలన కామెంట్స్

Nikki Haley: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు వ్యాఖ్యల పట్ల భారత సంతతికి చెందిన రిపబ్లికన్‌ నాయకురాలు నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత Nikki Haley: ట్రంప్‌ సుంకాల పెంపు.. నిక్కీ హేలీ సంచలన కామెంట్స్
Jharkhand

Jharkhand: జార్ఖండ్ లో భీకర ఎన్ కౌంటర్.. రూ.15 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ మృతి

Jharkhand: జార్ఖండ్ లో మరోసారి భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో రూ.15 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ మృతి చెందాడు.

మరింత Jharkhand: జార్ఖండ్ లో భీకర ఎన్ కౌంటర్.. రూ.15 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ మృతి
Washington Sundar

Washington Sundar: ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా వాషింగ్టన్ సుందర్‌

Washington Sundar: ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.

మరింత Washington Sundar: ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా వాషింగ్టన్ సుందర్‌
Naa Peru Shiva

Naa Peru Shiva: నా పేరు శివ మూవీకి 14 ఏళ్లు

Naa Peru Shiva: కోలీవుడ్ స్టార్ సూర్య తమ్ముడు కార్తీని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేసిన మూవీ నాపేరు శివ.. కాజల్ అగర్వాల్ హీరోయిన్.

మరింత Naa Peru Shiva: నా పేరు శివ మూవీకి 14 ఏళ్లు
India Economy

India Economy: ఎగుమతుల్లో గుజరాత్ టాప్.. తెలుగు రాష్ట్రాలు ఎన్నో స్థానం అంటే?

India Economy: దేశం నుండి జరుగుతున్న మొత్తం ఎగుమతులలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది.

మరింత India Economy: ఎగుమతుల్లో గుజరాత్ టాప్.. తెలుగు రాష్ట్రాలు ఎన్నో స్థానం అంటే?
Kartavya Bhavan

Kartavya Bhavan: ఢిల్లీలో ఆధునిక పాలనకు కొత్త శకం: కర్తవ్య భవన్ ప్రారంభం

Kartavya Bhavan: దేశ రాజధాని ఢిల్లీలో ఆధునిక పాలనా వ్యవస్థకు నాంది పలుకుతూ కర్తవ్య భవన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

మరింత Kartavya Bhavan: ఢిల్లీలో ఆధునిక పాలనకు కొత్త శకం: కర్తవ్య భవన్ ప్రారంభం
UPI

UPI వినియోగదారులకు షాక్: డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల భారం

UPI: దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి.

మరింత UPI వినియోగదారులకు షాక్: డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల భారం
Venki Leaks Jagan Links

Venki Leaks Jagan Links: వెంకటేష్‌ నాయుడు పోషించిన పాత్రలు ఎన్నో!

Venki Leaks Jagan Links: వెంకటేష్‌ నాయుడు పోషించిన పాత్రలు ఎన్నో!

మరింత Venki Leaks Jagan Links: వెంకటేష్‌ నాయుడు పోషించిన పాత్రలు ఎన్నో!