Heavy Rains: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ప్రభుత్వ శాఖలను అలర్ట్ చేసింది.
మరింత Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు: ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్!Author: Mahaa News Team
Hyderabad Police: పోలీసుల దాడుల్లో వెలుగులోకి బంగ్లాదేశీయుల నెట్‌వర్క్
Hyderabad Police: హైదరాబాద్‌లో బంగ్లాదేశీయుల నెట్‌వర్క్‌ను పోలీసులు చేధించారు.
మరింత Hyderabad Police: పోలీసుల దాడుల్లో వెలుగులోకి బంగ్లాదేశీయుల నెట్‌వర్క్ZPTC Election Counting: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ షురూ: ఫలితాలపై ఉత్కంఠ
ZPTC Election Counting: ఈ రోజు కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మరింత ZPTC Election Counting: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ షురూ: ఫలితాలపై ఉత్కంఠShilpa Shetty- Raj Kundra: శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు..
Shilpa Shetty- Raj Kundra: శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ఒక వ్యాపారవేత్త నుండి ₹ 60.48 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మరింత Shilpa Shetty- Raj Kundra: శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు..Arjun Tendulkar: సైలెంట్ గా సచిన్ కొడుకు నిశ్చితార్థం ..అమ్మాయి ఎవరంటే?
Arjun Tendulkar: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు నిశ్చితార్థం జరిగినట్లుగా కథనాలు వస్తున్నాయి.
మరింత Arjun Tendulkar: సైలెంట్ గా సచిన్ కొడుకు నిశ్చితార్థం ..అమ్మాయి ఎవరంటే?MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEPersonal vehicles Tax: తెలంగాణలో వాహనదారులకు షాక్: బైకులు, కార్లపై పెరిగిన లైఫ్ ట్యాక్స్.
Personal vehicles Tax: తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు ఇకపై అధిక జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్) చెల్లించాల్సి ఉంటుంది.
మరింత Personal vehicles Tax: తెలంగాణలో వాహనదారులకు షాక్: బైకులు, కార్లపై పెరిగిన లైఫ్ ట్యాక్స్.Pakistan: పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాల్పులు.. ముగ్గురి మృతి
Pakistan: పాకిస్థాన్‌లోని కరాచీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కాల్పులు జరిగాయి.
మరింత Pakistan: పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాల్పులు.. ముగ్గురి మృతిEarthquake: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనాలు
Earthquake: వికారాబాద్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
మరింత Earthquake: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనాలుCoolie Twitter Review: ‘కూలీ’ ట్విట్టర్ రివ్యూ: లోకేష్ మార్క్ తో రజినీకాంత్ అదరగొట్టాడు!
Coolie Twitter Review: సూపర్ స్టార్ రజినీకాంత్, యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరింత Coolie Twitter Review: ‘కూలీ’ ట్విట్టర్ రివ్యూ: లోకేష్ మార్క్ తో రజినీకాంత్ అదరగొట్టాడు!