Tollywood: టాలీవుడ్‌లో దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు కాలక్రమంలో నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. తనదైన కామెడీ టైమింగ్, యూత్‌ఫుల్ కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వెంకీ కుడుముల ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’…
మరింత Tollywood: ప్రొడ్యూసర్ గా వెంకీ కొడుకుల ఈ సినిమాకిAuthor: Saicharan koyagura
International: కనుమరుగవుతున్న దేశం తువాలు… పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా
International: వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశమైన తువాలు క్రమంగా తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. ఈ పరిస్థితుల్లో తువాలు పౌరుల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ ఆస్ట్రేలియా ముందుకు…
మరింత International: కనుమరుగవుతున్న దేశం తువాలు… పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియాKTR: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యం
KTR: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమేనని, పరిస్థితులు మారతాయని ఆయన అన్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి…
మరింత KTR: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంHyderabad: వామ్మో ఇదేం చలిరా బాబు.. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.…
మరింత Hyderabad: వామ్మో ఇదేం చలిరా బాబు.. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలుAnna hajare: 88 ఏళ్ల వయసులోనూ నిరహార దీక్షకు దిగబోతున్న అన్నా హజారే
Anna hajare: ప్రఖ్యాత సామాజిక కార్యకర్త అన్నాహజారే (88) మరోసారి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో జనవరి 30న ఈ నిరసనను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. లోకాయుక్త చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని హజారే అసంతృప్తి…
మరింత Anna hajare: 88 ఏళ్ల వయసులోనూ నిరహార దీక్షకు దిగబోతున్న అన్నా హజారేCp sajjanar:మరిన్ని నాలుగు నుంచి ఐదు కొత్త బృందాలు
Cp sajjanar: డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా, బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ (TGICC)లో శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, సమాజాన్ని…
మరింత Cp sajjanar:మరిన్ని నాలుగు నుంచి ఐదు కొత్త బృందాలుHyderabad: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం
Hyderabad: ప్రముఖ గాయకుడు, గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విగ్రహాన్ని ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా…
మరింత Hyderabad: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంIndigo: సొంత సంస్థలో దర్యాప్తుకు ఫారిన్ సంస్థ నియమం
Indigo: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల తమ విమాన సర్వీసుల్లో చోటుచేసుకున్న కార్యాచరణ అంతరాయాలపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు కోసం సంస్థ ఓ స్వతంత్ర అంతర్జాతీయ ఏవియేషన్ కన్సల్టెన్సీని నియమించింది. శుక్రవారం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల…
మరింత Indigo: సొంత సంస్థలో దర్యాప్తుకు ఫారిన్ సంస్థ నియమంDelhi: అక్కడ ఏదో తప్పు జరుగుతోంది.. మద్రాస్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Delhi: మద్రాస్ హైకోర్టులో కేసుల లిస్టింగ్ మరియు విచారణ విధానంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “అక్కడ ఏదో తప్పు జరుగుతోంది” అని వ్యాఖ్యానిస్తూ, హైకోర్టు నుంచి పూర్తి వివరణ కోరింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను…
మరింత Delhi: అక్కడ ఏదో తప్పు జరుగుతోంది.. మద్రాస్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలుAkhilesh yadav: పార్టీలు వేరైనా మేమంతా ఒకటే
Akhilesh yadav: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సదర్ సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ స్థలంలో భారీ సంఖ్యలో యాదవ సంఘాలు, అభిమానులు చేరుకున్నారు. సమావేశంలో మాట్లాడిన…
మరింత Akhilesh yadav: పార్టీలు వేరైనా మేమంతా ఒకటే