తాను సీఎంగా ఉన్న ప్రతిసారీ పోలీసు వ్యవస్థను పటిష్ఠపరిచే అనేక చర్యలు చేపట్టానని సీఎం చంద్రబాబు అన్నారు.అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని అన్నారు. దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉందన్న చంద్రబాబు తెలిపారు. పోలీసు అమరవీరుల…
మరింత Cm chandrababu: దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉందిAuthor: Saicharan koyagura
Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నం
ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ది పథం వైపు నడవాలన్నా..పెట్టుబడులు రావాలన్నా.. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే లా అండ్ ఆర్డర్ కీలకమని చెప్పారు.ఇవాళ డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తున్నదని. డ్రగ్స్ వల్ల పంజాబ్ అనేక కష్టాలు…
మరింత Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నంCm revanth: పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ అన్నారు. ఇవాళ్టి నుంచి 10 రోజులపాటు తెలంగాణ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనుంది ప్రభుత్వం. గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పోలీసు…
మరింత Cm revanth: పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాంPm Modi: డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భారత్‌కు అడ్వాంటేజ్
డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భారత్‌కు అడ్వాంటేజ్ జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. వివిధ రకాల సమస్యలతో సతమతం అవుతున్న ప్రపంచానికి భారత్ ఆశను కల్పిస్తోందని చెప్పారు. ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వహిస్తున్న సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య…
మరింత Pm Modi: డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భారత్‌కు అడ్వాంటేజ్Hyderabad: తీరనున్న పార్కింగ్ కష్టాలు… అంతర్జాతీయ స్థాయిలో మల్టీ లెవెల్ పార్కింగ్
హైదరాబాద్ నగరం లోని ఆ ఏరియాలో నిత్యం ట్రాఫిక్ కష్టాల్లో చిక్కుకుంటుంది. అలాంటి ఏరియాలో పార్కింగ్ కోసం ప్రజలు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. వాటన్నిటికీ పెట్టేందుకు ప్రభుత్వం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో తొలిసారి పార్కింగ్ కోసమే…
మరింత Hyderabad: తీరనున్న పార్కింగ్ కష్టాలు… అంతర్జాతీయ స్థాయిలో మల్టీ లెవెల్ పార్కింగ్ఇంకా ఎంత మంది : బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన అనూష బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్ది రోజులుగా…
మరింత ఇంకా ఎంత మంది : బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..Amaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..
బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి…
మరింత Amaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..Hyderabad: అశోక్ నగర్ లో ఉద్రిక్తత..
హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులు రోడ్డెక్కారు. జీవో 29 రద్దు చేయాలని పెద్దయెత్తున డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలకడంతో అక్కడ భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ…
మరింత Hyderabad: అశోక్ నగర్ లో ఉద్రిక్తత..Chattisgarh: మైనింగ్ బాంబ్ పేలి ఏపీ జవాన్ మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం జరిగింది.మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలి ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. మృతి చెందిన జవాన్ ఆంధ్రప్రదేశ్ లోని బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.జవాన్ మరణంతో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. జవాన్…
మరింత Chattisgarh: మైనింగ్ బాంబ్ పేలి ఏపీ జవాన్ మృతి..Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది స్పాట్..
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే ధోల్‌పుర్ జిల్లాలో సునిపుర్ గ్రామ సమీపంలోని రాగానే వీరు ప్రయాణిస్తున్న టెంపోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న స్పీపర్ బస్సు ఢీకొట్టింది.…
మరింత Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది స్పాట్..