Anasuya: మనకు నచ్చినట్టు తింటాం.. నచ్చిన బట్టలు వేసుకుంటాం

Anasuya: నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత అభిరుచుల విషయంలో ఇతరులు తీర్పు చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఎవరికి నచ్చిన డ్రెస్‌ను వాళ్లు వేసుకుంటారని, అది వారి…

మరింత Anasuya: మనకు నచ్చినట్టు తింటాం.. నచ్చిన బట్టలు వేసుకుంటాం

RGV: నీతులు శివాజీ ఇంట్లో వాళ్లకు చెప్పుకుంటే మంచిది

RGV: హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే గాయని చిన్మయి శ్రీపాద, మంచు లక్ష్మి, అనసూయ వంటి వారు తీవ్రంగా స్పందించగా, తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్…

మరింత RGV: నీతులు శివాజీ ఇంట్లో వాళ్లకు చెప్పుకుంటే మంచిది

Bhatti vikramarka: అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ భయపడుతున్నారు

Bhatti vikramarka: రెండేళ్లుగా అసెంబ్లీకి హాజరు కాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశాల్లో మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించాల్సిన కేసీఆర్, మీడియా ముందు…

మరింత Bhatti vikramarka: అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ భయపడుతున్నారు

America: దేశం వదిలిపోతే 2.7 లక్షలు ఇస్తాం

America: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేందుకు ట్రంప్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది చివరి లోగా స్వదేశానికి తిరిగి వెళ్లే అక్రమ వలసదారులకు 3,000 డాలర్లు (సుమారు రూ. 2.7 లక్షలు) నగదుతో…

మరింత America: దేశం వదిలిపోతే 2.7 లక్షలు ఇస్తాం
Harish Rao

Harish Rao:సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లింది

Harish Rao: బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత…

మరింత Harish Rao:సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లింది

Cm chandrababu: ఆర్టీజీ సెంటర్‌ నుంచి శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష

Cm chandrababu: ఆర్టీజీ సెంటర్‌ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై అధికారులను సీఎం ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.…

మరింత Cm chandrababu: ఆర్టీజీ సెంటర్‌ నుంచి శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష

Pawan Kalyan: పోలీసులు కొట్టినా పార్టీ జెండాను వదలని మహిళకు పదవి ఇచ్చాం

Pawan Kalyan: జనసేన పార్టీ పదవి–బాధ్యత కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల్లో ఉన్న నేతలతో ఆయన సమావేశమై పార్టీ దిశా–దశపై స్పష్టత ఇచ్చారు. అనేక సామాజికవర్గాల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు…

మరింత Pawan Kalyan: పోలీసులు కొట్టినా పార్టీ జెండాను వదలని మహిళకు పదవి ఇచ్చాం

Sai kumar: ఆది ఫోన్ ఎందుకు చూస్తున్నావ్.. ఫైర్ అయిన తండ్రి

Sai kumar: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యుగంధర్ మునీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మహీధర్ రెడ్డి, అన్నాభీమోజు నిర్మించగా, ఆది సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ…

మరింత Sai kumar: ఆది ఫోన్ ఎందుకు చూస్తున్నావ్.. ఫైర్ అయిన తండ్రి

Mp Chamala: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ద్రోహి ఎవరో తెలుస్తుంది

Mp Chamala: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు, నిజాలపై చర్చకు రావాలని ఆహ్వానించినా, కేసీఆర్…

మరింత Mp Chamala: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ద్రోహి ఎవరో తెలుస్తుంది

Ourangajeb: ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత కాదు

Ourangajeb: పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నిరుద్యోగంపై ఆ దేశ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉద్యోగాల కల్పన ప్రభుత్వ బాధ్యత కాదని, ఆ బాధ్యత పూర్తిగా ప్రైవేటు రంగానిదేనని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబు…

మరింత Ourangajeb: ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత కాదు