Anagani satyaprasad: మంత్రి అనగాని సత్యప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలు తనను స్పష్టంగా ఓటమిపాలుచేసిన తర్వాత కూడా జగన్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అదే అహంకార ధోరణిని కొనసాగిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. నదీ…
మరింత Anagani satyaprasad: జగన్ వి కుట్రపూరిత వ్యాఖ్యలుAuthor: Saicharan koyagura
Hyderabad: హైకోర్టును ఆశ్రయించిన ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ నిర్మాతలు
Hyderabad: ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారు అప్పీలు దాఖలు చేశారు.…
మరింత Hyderabad: హైకోర్టును ఆశ్రయించిన ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ నిర్మాతలుNarayana: మౌలిక సదుపాయాలకు భూసేకరణ
Narayana: సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి 4.5 ఎకరాల భూమి అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. ఈ భూమి సేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, గ్రామస్తులు ఆశించిన స్థాయిలో సహకరించలేదని ఆయన వెల్లడించారు. గ్రామస్తుల సహకారం లభించని నేపథ్యంలో…
మరింత Narayana: మౌలిక సదుపాయాలకు భూసేకరణMLA varaprasad: బ్లోఅవుట్‌కు ONGC నిర్లక్ష్యమే కారణం
Mla varaprasad: కోనసీమలో జరిగిన గ్యాస్ బ్లోఅవుట్‌కు ONGC నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే వరప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. బావుల తవ్వకాల్లో జరిగిన లోపాలపై ONGC స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ…
మరింత MLA varaprasad: బ్లోఅవుట్‌కు ONGC నిర్లక్ష్యమే కారణంAmaravati: పండక్కి పేకాట ఆడుకుంటాం.. పర్మిషన్ ఇవ్వండి అని హైకోర్టులో ఫిల్
Amaravati: పేకాట నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మూడు క్లబ్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నర్సాపురం యూత్ క్లబ్‌లు 13 కార్డ్స్ పేకాటకు…
మరింత Amaravati: పండక్కి పేకాట ఆడుకుంటాం.. పర్మిషన్ ఇవ్వండి అని హైకోర్టులో ఫిల్Jana nayagan: అయోమయంలో ప్రొడ్యూసర్.. రిలీజ్ కు రెండు రోజులే టైమ్.. ఇంకా రాని సెన్సార్ సర్టిఫికెట్..
Jana nayagan: తమిళ సూపర్‌స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన, సినిమాల నుంచి వైదొలుగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన చివరి చిత్రం ‘జన నాయగన్’…
మరింత Jana nayagan: అయోమయంలో ప్రొడ్యూసర్.. రిలీజ్ కు రెండు రోజులే టైమ్.. ఇంకా రాని సెన్సార్ సర్టిఫికెట్..ONGC: 40 గంటలుగా కొనసాగుతున్న మంటలు..
ONGC: కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ (ONGC) బావిలో చెలరేగిన గ్యాస్ బ్లోఅవుట్ మంటలు రెండో రోజు కూడా అదుపులోకి రాలేదు. సోమవారం మధ్యాహ్నం మోరి–5 బావిలో రిపేర్ పనులు జరుగుతుండగా అధిక పీడనంతో గ్యాస్, ముడి…
మరింత ONGC: 40 గంటలుగా కొనసాగుతున్న మంటలు..Pvn madhav: భోగాపురం కూటమి ఘనత.. మేమే ముందుకు తీసుకెళ్లాం
Pvn madhav: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత పూర్తిగా కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ విషయంలో వైసీపీ నేతలు తమకే ఘనత దక్కుతుందని ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇందులో…
మరింత Pvn madhav: భోగాపురం కూటమి ఘనత.. మేమే ముందుకు తీసుకెళ్లాంChennai: నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు
Chennai: తమిళనాడులో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట దుర్ఘటన కేసులో టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు…
మరింత Chennai: నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులుMSVP: MSVP రూ. లక్షా 11 వేలకు తొలి టిక్కెట్ దక్కించుకున్న బీజేపీ నాయకుడు.
MSVP: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం **‘మన శంకర వర ప్రసాద్ గారు’**పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా విడుదలకు ఇంకా రోజులే ఉన్నా, ఇప్పటినుంచే మెగా ఫ్యాన్స్‌లో అసలైన సినిమా ఫీవర్ కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఫస్ట్ డే…
మరింత MSVP: MSVP రూ. లక్షా 11 వేలకు తొలి టిక్కెట్ దక్కించుకున్న బీజేపీ నాయకుడు.