AP news: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం – జీవీ రెడ్డి రాజీనామా

AP news: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాక, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకు కూడా ఆయన రాజీనామా సమర్పించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపారు. జీవీ రెడ్డి రాజీనామాను కూటమి ప్రభుత్వం ఆమోదించింది.

ఇక, ఫైబర్ నెట్‌లో చోటుచేసుకున్న వివాదంపై రూపొందించిన నివేదిక సీఎం వద్దకు చేరింది. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఫైబర్ నెట్ ఎండి దినేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ రెండు కీలక నిర్ణయాలతో, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ క్రమశిక్షణకు ముఖ్య్యత ఉందనే సంకేతాలను ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చినట్లైంది.

పీ రాజకీయాల్లో కీలక పరిణామం – జీవీ రెడ్డి రాజీనామా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాక, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకు కూడా ఆయన రాజీనామా సమర్పించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపారు. జీవీ రెడ్డి రాజీనామాను కూటమి ప్రభుత్వం ఆమోదించింది.

ఇక, ఫైబర్ నెట్‌లో చోటుచేసుకున్న వివాదంపై రూపొందించిన నివేదిక సీఎం వద్దకు చేరింది. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఫైబర్ నెట్ ఎండి దినేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ రెండు కీలక నిర్ణయాలతో, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ క్రమశిక్షణకు ముఖ్య్యత ఉందనే సంకేతాలను ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చినట్లైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: నగర వాసులకు అలర్ట్.. ఈ ఏరియాలకు వాటర్ సప్లై బంద్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *