ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం జరిగింది.మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలి ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. మృతి చెందిన జవాన్ ఆంధ్రప్రదేశ్ లోని బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.జవాన్ మరణంతో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. జవాన్ రాజేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా జావాన్ మృతదేహన్ని నేడు స్వగ్రామానికి తీసుకురానున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
