Ap news: ఏపీ ప్రభుత్వం ఏడు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందులో
ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024,
ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024,
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి నిబంధనలు మార్పు,
ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తూ సవరణ,
ఎన్టీఆర్ హెల్ వర్సిటీ సవరణ బిల్లు-2024,
ఆయుర్వేదిక్ హౌమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ,
ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం తెలిపింది.
ఈ బిల్లులతో ఏపీ ప్రజలకు మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తున్న బిల్లు వల్ల ఆశావాహులు చాలా మంది ఉన్నారని రాజకీయంగా గుసగుసలు వినిపిస్తన్నాయి.