ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈసారి దసరాకు 12 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3 నుంచి 14 వరకు స్కూల్స్ కు సెలవులు ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటన జరీ చేసింది. అక్టోబర్ 15న తిరిగి స్కూల్స్ ప్రారంభం అవుతాయి.