AP Drone Policy: డ్రోన్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29 రూపకల్పన, డ్రోన్ రంగంలో 40వేల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం, రూ.3వేల కోట్ల రాబడి లక్ష్యంగా డ్రోన్ పాలసీ రూపకల్పన, ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఏపీ, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లు, 300ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్‌అండ్‌డీ ఫెసిలిటీ ఏర్పాటు, 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ, ఏపీలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాట్లు, 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు.
ఇది కూడా చదవండి: Borugadda Anil Kumar: బోరుగడ్డ పై మరో రెండు కేసులు