Anupama

Anupama: ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డ అనుపమ సినిమా!

Anupama: దక్షిణాది సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా మలయాళ చిత్రం ‘JSK – జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’లో నటించింది. ఈ కోర్ట్‌రూమ్ డ్రామా షూటింగ్ పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అనుపమతో పాటు మలయాళ స్టార్ సురేష్ గోపీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 17న మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read: Akhanda 2: అఖండ 2 డిజిటల్ రైట్స్‌పై ఓటీటీ దిగ్గజాల హై డిమాండ్!

నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. కథాంశం, నటన, సన్నివేశాలు అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు. అనుపమ అభిమానులకు ఈ సినిమా ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తున్నారు మేకర్స్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vakeel Saab: 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న వకీల్ సాబ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *