Paradha

Paradha: పరదా సినిమాతో అనుపమకు ప్రశంసలు!

Paradha: పరదా చిత్రం ప్రవీణ్ కంద్రేగుల డైరెక్షన్ లో రూపొందింది. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. రోడ్ ట్రిప్ స్టోరీగా, సాంస్కృతిక మూలాలతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాక్‌డ్రాప్ లో అనుపమ పరదా ధరించిన మహిళగా కనిపించింది. ఆగస్టు 22న రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా అనుపమ నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి.మనాలి, ధరమశాల షూటింగ్ లో ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. అనుపమ తన రోల్ కు సోషల్ మీడియాలో అప్రిషియేషన్ అందుకుంటోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *