Government Hospitals: ప్రభుత్వ ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు..

Government Hospitals: బైంసా టౌన్‌ పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ పారిశుధ్య కార్మికురాలు ఓ వ్యక్తిని ఆస్పత్రి గదిలోకి పిలిపించకున్నట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి: Vemulawada: వేములవాడలో దారుణ హత్య.

Government Hospitals: ఈ విషయం అతడి భార్య కు తెలియడంతో ఆమె ఆస్పత్రికి చేరుకుంది. తన భర్త పారిశుధ్య కార్మికురాలితో గదిలో ఉండడం గమనించి ఆమెను బయటకు పంపి భర్తను గదిలో ఉంచి తాళం వేసింది.

Government Hospitals: ఆమె అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టింది. అనంతరం ఆస్పత్రి సిబ్బంది తాళం తీయగా అతడు పరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంటగ్ కాశీనాథ్‌ను వివరణ కోరగా, తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kidnap Case: పాఠ‌శాల‌ల బాలికలే టార్గెట్‌.. కళ్లు బైర్లు క‌మ్మే కిలేడీ దారుణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *