Dragon

Dragon: ‘డ్రాగన్’ నుండి వచ్చిన మరో పాట!

Dragon: ‘లవ్ టుడే’ మూవీతో తెలుగువారికీ హీరోగా చేరువయ్యాడు తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. అతను హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమానుండి తాజాగా ఓ లిరికల్ వీడియో విడుదలైంది. దీనికి శేషా సాహిత్యాన్ని అందించగా, లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటను హీరో శింబు పాడటం విశేషం. ‘డ్రాగన్’ మూవీ ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *