Amaravati: ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో 16,347 టీచర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితాలను సంబంధిత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: హైకోర్టులో కేటీఆర్ లంచ్‌మోష‌న్‌ పిటిష‌న్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *