Alluri: ఆంధ్రాలో భూకంపం..

Alluri: అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. జగ్గాలమెట్ట ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ కంపనాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కొంతమంది గిరిజనుల ఇళ్ల గోడలు కూలినట్లు సమాచారం. అయితే ప్రాణ నష్టం ఏదీ నమోదు కాలేదని సమాచారం. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *