Allu Arjun: అల్లు అర్జున్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది. తాజాగా తన నెక్స్ట్ మూవీ కోసం బన్నీ రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అట్లీ తెరకెక్కించబోతున్నాడట. అయితే,
Also Read: Salman Khan: రష్మిక కూతురితో కూడా ఆ పనిచేస్తా..?.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్!
Allu Arjun: ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించబోతున్నాడని.. ఒకటి హీరో పాత్ర అవగా.. రెండోది నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర అని సమాచారం. అట్లీ సినిమాతో అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే తొలిసారి డ్యుయల్ రోల్ పాత్రల్లో నటించబోతున్నాడని తెలుస్తోంది. మరి నిజంగానే అల్లు అర్జున్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడా లేదా అనేది చూడాలి.