Pushpa 2 OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప-2 గతేడాది డిసెంబర్ 05న రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ ఐన సంగతి మనకి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుందా ఇండియాలో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలలో ఒక్కటిగా నిలిచింది.. సంక్రాంతి సందర్బంగా పుష్ప -2 రీలోడెడ్ అంటూ మళ్లీ కొన్ని సీన్స్ యాడ్ చేసి వసూలు పెంచుకుంది. ఈ వెర్షన్ థియేటర్ లో రిలీజ్ కావడం తో ఇప్పటిలో ఓటీటీ రిలీజ్ ఉండదు అనుకున్నారు. కానీ చిత్ర యూనిట్ జనవరి 30న డిజిటల్ ప్లేట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది అని తెలిపింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఒక్క వార్త చెక్కర్లు కోటింది.ముంది పుష్ప-2 రిలీజ్ చేసి తర్వాత పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ ని విడుదల చేస్తారు అని అనుకున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుకున్నానెట్‌ఫ్లిక్స్ పుష్ప-2 రీలోడెడ్ 2గంటల 44నిముషాలతో స్ట్రీమింగ్ చేయనునాటు పోస్టర్ రిలీజ్ చేసింది.. దింతో ఫాన్స్ హ్యాపీ అయ్యారు. గురువారం (జనవరి 30) అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
