Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా గురించి హాట్ టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ఓ ఎమోషనల్ సిస్టర్ రోల్ ఉందని రూమర్స్. సీనియర్ హీరోయిన్ ఆ రోల్‌లో కనిపించనుందట. షూటింగ్ త్వరలో మొదలవుతుందని టాక్. ఈ సినిమా ఎలా ఉండబోతోంది?
Also Read: war 2 pre release event: ఆ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరు: Jr. ఎన్టీఆర్
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సోదరి పాత్ర చుట్టూ ఎమోషనల్ డ్రామా ఉంటుందని జోరుగా చర్చ నడుస్తోంది. సీనియర్ హీరోయిన్ ఈ పాత్రలో నటించనుందని, ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ మరోసారి తన నటనతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు.

