allu arjun released live updates

Allu Arjun Released LIVE Updates: అల్లు అర్జున్ విడుదల తర్వాత లైవ్ అప్డేట్స్

Allu Arjun Arrest LIVE Updates: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై చంచల్ గూడా జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన గీతాఆర్ట్స్ కార్యాలయానికి చేరుకొని కొద్దిసేపు అక్కడే ఉన్నారు .  అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాకా ఇంటిదగ్గర సందడి . . తరువాత ఆయన ఇంటివద్ద ఏమి జరుగుతోంది మినిట్ తో మినిట్ అప్ డేట్స్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తూ తెలుసుకోవచ్చు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *