YSRCP: జగన్ కు మరో షాక్.. మారో కీలక నేత రాజీనామా..

YSRCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్య రామ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఆ పార్టీకి తన సేవలను ముగిస్తున్నట్టు తెలిపారు.రాజీనామా ప్రకటించిన అయోధ్య రామ్ రెడ్డి, పార్టీతో ఉన్న తన అనుబంధం గొప్పదిగా నిలిచిందని, కానీ వ్యక్తిగత కారణాలతో పాటు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. “నాకు పార్టీలో చాలా మంచిపదవులు, గుర్తింపు లభించాయి. అయితే ప్రస్తుతం నా వ్యక్తిగత జీవనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది,” అని అయోధ్య రామ్ రెడ్డి పేర్కొన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *