Alia Bhatt: స్టార్స్, ముఖ్యంగా ఫీమేల్ ఆర్టిస్టులు బయట కనిపిస్తే చాలు.. సెల్ఫీలంటూ జనాలు గోల చేస్తుంటారు. చివరకి చనిపోయిన వ్యక్తిని చూడ్డానికెళ్లినప్పుడు కూడా సెల్ఫీలడుగుతున్నారు. ఛానెల్స్ వాళ్లు కొంతమంది జిమ్, ఎయిర్ పోర్ట్ లంటూ హీరోయిన్లను ఫాలో అవుతూ.. ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంటే అలియా భట్ కి ఎదురైంది.
Also Read: Venkatesh: వెంకీ – త్రివిక్రమ్.. కొబ్బరికాయ కొట్టేశారు!
పికెల్ బాల్ గేమ్ ఆడడానికెళ్లిన అలియా.. తన ఇంటి ఆవరణలో ఫొటోగ్రాఫర్స్ ని చూసి అసహనానికి గురైంది. వారు ఆమె వెనకే వెళ్తూ ఫోటోలు తీస్తుండగా.. `లోపలికి రాకండి, ఇదేం మీ ఇల్లు కాదు.. దయచేసి బయటకు వెళ్లండి` అంటూ సీరియస్ అయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పర్మిషన్ లేకుండా పిక్స్ తీసే రైట్ ఎవరికీ లేదు.. ఓవర్ ఫ్రీడమ్ కూడా ప్రమాదమే అంటూ నెటిజన్లు అలియాకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. వార్ 2 లో బాబీ డియోల్ తో కలిసి కనిపించి సర్ ప్రైజ్ చేసింది అలియా. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ `ఆల్ఫా`లో నటిస్తోందామె.
Alia Bhatt spotted outside the pickle ball play area #AliaBhatt pic.twitter.com/qbQYuF5Wg0
— Aristotle (@goLoko77) August 15, 2025
Alia Bhatt spotted playing Padel #AliaBhatt #padel pic.twitter.com/NPwpzi7iQ8
— Aristotle (@goLoko77) August 14, 2025

