Thaman: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎలాంటి ఫామ్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే. వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న బాలయ్య తాజాగా నటిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ “అఖండ 2 తాండవం”. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మొదటి సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇక దీనితో పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Also Read: Salaar Re-release: షాకిస్తున్న సలార్ రీరిలీజ్ బుకింగ్స్!
Thaman: ప్రస్తుతం బాలయ్యపై పలు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లు మేకర్స్ తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా థమన్ అఖండ 2 కి హై మామూలుగా ఉండదని ప్రామిస్ చేస్తున్నాడు.అయితే అఖండ 1 కి థమన్ ఇచ్చిన స్కోర్ సగానికి పైగా సినిమాకి ప్లస్ గా నిలిచింది. ఇక పార్ట్ 2 కూడా ఇదే రేంజ్ లో ఉండబోతుందని బాలయ్య ఫ్యాన్స్ చెబుతుంటే వారికి ఇది హై అన్నట్టు సింహం ఎమోజి పెట్టి మరీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. ఇక పార్ట్ 2కి తన ఇచ్చే స్కోర్ కోసం చాలా మంది సినీ ప్రియులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.