Akhanda 2

Akhanda 2: అఖండ 2: అస్సలు తగ్గేదేలే!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. వరుస హిట్స్ తో జోష్ లో ఉన్న బాలయ్య ఈ చిత్రంతో మరో సంచలనం సృష్టించనున్నారు. అయితే, అదే రోజున పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి చిత్రం కూడా విడుదల కానుంది. ఈ రెండు భారీ చిత్రాల మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. అఖండ 2 లో విజువల్ ఎఫెక్ట్స్ పనులు కొంత ఆలస్యమవుతాయని మొదట టాక్ వచ్చినప్పటికీ, దర్శకుడు బోయపాటి రిలీజ్ డేట్ ను ధృవీకరించారు. సెప్టెంబర్ 25న అఖండ 2 ఆగమనం ఖాయమని ప్రకటించారు. దీంతో ఈ రెండు చిత్రాల ఢీ బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది. మరి, ఈ యుద్ధంలో విజయం ఎవరికి సొంతం అవుతుందో చూడాలి.

Also Read: Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahesh babu: మహేష్, రాజమౌళి షెడ్యూల్ పూర్తి చేశారా!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *