Vijay Deverakonda - Rashmika

Vijay Deverakonda – Rashmika: విదేశాల్లో విజయ్ ఫ్యామిలీతో రష్మిక!

Vijay Deverakonda – Rashmika: విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీళ్ల ఫస్ట్ ఫిల్మ్ గీత గోవిందం ఆగస్టు 15తో 7 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అన్ సీన్ పిక్స్ షేర్ చేసింది రష్మిక. దాని గురించి డిస్కషన్ నడుస్తుండగానే, ఇద్దరూ అమెరికాలో ల్యాండ్ అయిన వార్త వైరల్ అవుతోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం..

Also Read: Ram gopal Varma: వర్మ వ్యంగ్యాస్త్రాలు.. సోషల్ మీడియాలో దుమారం

శుక్రవారం అర్థరాత్రి సడెన్ గా రష్మిక మందన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకొచ్చింది. గీత గోవిందం నుండి రొమాంటిక్, పెళ్లి పీటల పిక్స్ షేర్ చేసింది కదా వాటికి.. How Crazy, God Planned in Real, క్యూట్ కపుల్.. పెళ్లెప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ డే పరేడ్ లో పార్టిసిపెట్ చెయ్యడానికి విజయ్ ఫ్యామిలీతో కలిసి యూఎస్ వెళ్లాడు. వారితో పాటు రష్మిక కూడా ఉంది. ఎప్పటినుంచో వీళ్ల రిలేషన్ గురించి రకరకాల వార్తలొస్తున్నాయ్ కానీ ఇద్దరిలో ఎవరూ రెస్పాండ్ అవట్లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vijay Deverakonda Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక… ఇక లాంఛనమే!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *