Tirumala

Tirumala: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

Tirumala: తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి  ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. 19వ మలుపు వద్ద ఈరోజు ఉదయం స్కార్పియో డివైడర్‌ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం లో ఇద్దరికి గాయాలు అయినట్టు తెలుస్తుంది.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *