Allu Arjun-Samantha

Allu Arjun-Samantha: షాకింగ్! AA22 లో సమంత హీరోయిన్!

Allu Arjun-Samantha: అల్లు అర్జున్ తాజా సినిమా కోసం హీరోయిన్ ఎవరనే గుస్సా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇండస్ట్రీ బజ్ ప్రకారం.. ఈ మాస్ పాన్ ఇండియా మూవీలో బన్నీ సరసన సమంత ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. షాక్ అవుతున్నారా? సమంత హాట్ బ్యూటీ కాబట్టి.. ఈ సినిమాకి ఆమె బెస్ట్ ఫిట్ అని మేకర్స్ లాక్ చేశారట. ‘పుష్ప’తో అల్లు అర్జున్ దేశమంతా గుండెల్లో గుడిగంటలు మోగించాడు. అట్లీ అయితే ‘జవాన్’తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసి రూ.1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సమంత యాడ్ అయితే.. బిజినెస్ బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ టాక్. అధికారిక ప్రకటన రాకముందే సోషల్ మీడియాలో ఈ జోడీ గురించి హైప్ పీక్స్‌లో ఉంది. సమంత-బన్నీ కెమిస్ట్రీ స్క్రీన్‌పై ఫైర్ పుట్టిస్తుందా? అట్లీ యాక్షన్ డోస్ ఎలా ప్లాన్ చేస్తాడు? అనే డిస్కషన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ సినిమా రిలీజ్ అయితే రికార్డులు రిరయిట్ అవ్వడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *