Mass Jathara

Mass Jathara: మాస్ జాతర రిలీజ్‌లో ట్విస్ట్?

Mass Jathara: రవితేజ మాస్ ఎనర్జీతో, శ్రీలీల చలాకీతనంతో రూపొందుతున్న మాస్ జాతర సినిమా రిలీజ్ డేట్‌పై సరికొత్త అప్‌డేట్. మొదట మే 9న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆగస్ట్ 27కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ నుంచి కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దసరా సీజన్‌లో అక్టోబర్ మొదటి వారంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భీమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *