Akhanda 2

Akhanda 2: అఖండ 2 లో పవర్ ఫుల్ విలన్!

Akhanda 2: బాలకృష్ణ “డాకు మహారాజ్” తో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా “అఖండ 2″లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకెళ్తుంది.అయితే ఈ సినిమాపై ఇప్పుడొక సాలిడ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా కనిపించనున్నారని తెలుస్తుంది. తాను విలన్ రోల్ లోనే కనిపిస్తారని కూడా టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kantara 2: కాంతార 2 సంచలనం: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌తో గ్రాండ్ రిలీజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *