KCR

Kcr: కొన్నిసార్లు కష్టాలు వస్తాయి

Kcr: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని ఆయన నమ్మకంగా పేర్కొన్నారు. ప్రతి సమయమూ అనుకూలంగా ఉండదని, కొన్నిసార్లు కష్టాలు వస్తాయని, అయితే వాటిని చూసి వెరవకూడదని ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు.

తెలంగాణ పల్లెల్లో తిరిగి మంచి రోజులు వచ్చే కాలం దూరంలో లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రజలు అధైర్యపడకుండా ఉండాలని, కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని నిరీక్షించకూడదని సూచించారు. ప్రజల కోరికలు, ఆశలు తీరేది తమ పాలనలోనేనని ఆయన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *