Crime News: కాలం మారుతుంది యువత ముందు జనరేషన్ కంటే మెరుగుపడుతుంది అనుకుంటున్నాను. కానీ అందులో కొంతమంది మొబైల్ కి బానిసలుగా మారిపోయి ఏంచేస్తున్నారో వారికీ తెలియడంలేదు. తాజాగా తల్లిదండ్రుల మొబైల్ కొనలేదు అని ఓ బాలిక ఆత్మహత్య. విషయం తెలియడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా చంకపూర్‌లోని మురికివాడ ప్రాంతంలో ఓ 13 ఏళ్ల బాలిక తన కుటుంబంతో జీవిస్తుంది. ఆమె 8వ తరగతి చదువుతుంది. స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆమె రోజు మొబైల్ వాడుతుండేది. తల్లిదండ్రులు కూడా తమ పనికి అడ్డు రావడం లేదు కదా అని ఏమి అనేవారు కాదు. ఇదే వాళ్లు చేసిన తప్పు గడిచిన కొంతకాలంగా బాలిక మొబైల్‌లో గేమ్స్ ఆడటం మొదలు పెట్టింది చివరికి వాటికీ బానిస అయిపోయింది.
ఇది కూడా చదవండి: Bigg Boss 9 Telugu: ‘బాండింగ్’ పాలిటిక్స్ వర్సెస్ ఎలిమినేషన్ డ్రామా! దివ్య సేఫ్, రీతూ కెప్టెన్సీ వెనుక అసలు కథ!
దింతో ఆమెకి సొంత మొబైల్ ఉంటె బాగుండు అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఇంట్లోవాళ్లకి చెప్పింది. ఈ వయసులో సొంత ఫోన్ ఉండటం మంచింది కాదని కొని ఇవ్వం అన్నారు. దింతో బాలిక త్రీవ్ర మనస్తాపం చెడింది. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి, సోదరి ఇంటికి వచ్చిన తర్వాత సీలింగ్‌కి ఉరేసుకుని కూతురిని చూసి బోరున ఏడవడం మొదలుపెట్టారు. ఈ ఘటనతో మొత్తం కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ విషయం స్థానికి పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి వచ్చిన దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పోస్టమోర్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏదైనా ముందునుండే అదుపులో పెట్టాలి.. మొబైల్‌కి అయ్యేంతవరకు చూసి ఒక్క సరిగా నిరాకరించడంతో ఇలా జరిగింది.
దింతో ఆమెకి సొంత మొబైల్ ఉంటె బాగుండు అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఇంట్లోవాళ్లకి చెపింది. ఈ వయసులో సొంత ఫోన్ ఉండటం మంచింది కాదని కొనివ్వము అన్నారు. దింతో బాలిక త్రీవ్ర మనస్తాపం చెడింది. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి, సోదరి ఇంటికి వచ్చిన తర్వాత సీలింగ్ కి ఉరేసుకుని కూతురిని చూసి బోరున ఏడవడం మొదలుపెట్టారు. ఈ ఘటనతో మొత్తం కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ విషయం స్థానికి పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి వచ్చిన దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పోస్టమోర్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏదైనా ముందునుండే అదుపులో పెట్టాలి.. మొబైల్ కి అయ్యేంతవరకు చూసి ఒక్క సరిగా నిరాకరించడంతో ఇలా జరిగింది.
